Mountain View


వాహనదారుడు డేటా పోందడం ఎలా? 540

Smiley face


ఇప్పుడు వాహన దారులు వివరాలు తెలుసుకోవడం చాలా సులబం . డిజిటల్ ఇండియా ద్వారా ఒక సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అది ఏంటంటె మీకు ఎప్పుడైనా ఎవరిదైనా ఒక వాహనం వివరాలు తెలుసుకోవాలంటే మీ మొబైల్ నుండి vaahan అని టైపు చేసి స్పేస్ ఇచ్చి నెంబర్ టైపు చేసి 7738299899 కి sms పంపండి. మీకు sms ద్వారా ఆ వాహనం ఏ ఊరు కి చెందిందో, ఎవరి పేరుతో ఉందొ, ఏదైనా బ్యాంకు ఫైనాన్సు తీసుకొని ఉందో , ఏమైనా టాక్స్ బకాయిలు ఉన్నాయో తెలుపుతుంది. ఈ ఐడియా బాగున్నప్పటికి వాహన యజమానులుకి సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు . ఏలా అంటె ఖరీదైన కార్ల యజమానులు డేటా సులబంగా దొంగలు , కిడ్నాపర్లు తెలుసుకోగలుగుతారు.