Mountain View


భాహుభలి పీ.కె నా ?683

Smiley face

           భాహుభలి ప్రస్తుతం అత్యదిక వసూల్లు సాదించిన భారతీయ సినిమాలు పట్టికలో 3 వ స్థానంలో వుంది. 735 కోట్లు వసూళ్ళు తొ ఫీ.కె మూవీ మొదటి స్థానం లొ ఉండగా , సుమారు 630 కోట్లు వసూల్లు తొ భజరంగీ భాయిజాన్ రెండవ స్థానంలో వుంది. భాహుభలి సుమారు 600 కోట్లు వసూళ్ళతొ మూడవ స్థానంలో వుంది. దీనిలో ఫీ.కె మూవీ చైనాలో కూడా విదుదలై సుమారు 100 కోట్లు కి పైబడి వసూళ్ళు సాదించిడంతో 735 కోట్లు ఫిగర్ని చేరుకోగలిగింది. భాహుభలి మూవీని కూడ చైనాలో సుమారుగా 5000 దియేటర్లలో నవంబరలో విదుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి బాహుభలి సులబంగా చైనాలో 100 కొట్లు పైబడి వసూళ్ళు సాదించి పీ.కె రికార్డుల్ని అదిగమిస్తుందని సినీ పండితలు , విమర్శకలు భావిస్తున్నారు . ఇదే జరిగితే, టాలివుడ్ గౌరవం దేశ సినిమా ఇండస్ట్రీ లొ మరింత పెరుగుతుంది.