Mountain View


పారితోసకం లోనూ క్వీన్734

Smiley face

           క్వీన్ తనూ వెడ్స్ మనూ రిటర్స్న్ చిత్రాల ద్వారా తారాపథంలో శిఖరాగ్రానికి దూసుకెళ్లింది కంగనారనౌత్. మహిళా ప్రధాన ఇతివృత్తాలతో రూపొందిన ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద 350కోట్లకు పైగా కలెక్షన్స్‌ను వసూలు చేసి బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించాయి. ప్రస్తుతం ఆమెతో సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఓ చిత్రానికి కంగనారనౌత్ 11కోట్ల భారీ పారితోషికాన్ని తీసుకుంటున్నట్లుగా తెలిసింది. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయిక మీరేనట కదా అని ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో కంగనాను ప్రశ్నించగా ఔనని సమాధానమిచ్చింది.