Mountain View


'కంచె' లోని కొన్ని బుల్లెట్స్
795

Smiley face

     
1) పదవి అంటే ఏమనుకున్నావ్ రా , గొడవల మీద గుత్తాధిపత్యం.
2) మనం ఓడిపోతే ఊరు చెడినట్లు , మనం లేచిపోతే మన ప్రేమ చెడినట్లు.
3) ఈ మగాళ్లు మన గర్భాన్ని వాడుకుని బతికేస్తారమ్మా.
4) ఇన్నాళ్లు సైన్యంలో ఉన్నావ్ , ఇప్పుడు సైనికుడివయ్యావ్.
5) ఆడ తనం దేశాన్ని బట్టి మరుతుందేమో గాని, అమ్మ తనం ఎక్కడైనా ఒకటె .
6) కలిసిబ్రతకడం రాక మట్టిలో కలిసిపోతున్నారు.