Mountain View


భారత్ పాక్ మద్య గొడ? 658

Smiley face

        పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితిలో హిందూస్తాన్ కి కొత్త సమస్యని స్రుస్టిస్తుంది . నియంత్రణరేఖ వెంబడి భారత్‌ గోడ కట్టబోతోందంటూ ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేస్తుంది. పది మీటర్ల ఎత్తు, 130 అడుగుల వెడల్పుతో జమ్ముకశ్మీర్‌ పాకిస్థాన్‌ నడుమ 197 కిలోమీటర్ల మేర గోడ కట్టేందుకు యోచిస్తోందని ఆరోపిస్తూ భద్రత మండలి చైర్మన్‌, రష్యా రాయబారి విటలీ చుర్కిన్‌కు పాక్‌ రాయబారి మలీహా లోధీ ఈ నెల రెండు లేఖలు రాశారు. అయితె , ఈ రెండు లేఖల్లొ పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయని, అలాగే ఐక్యరాజ్యసమితిలో పాక్‌ ప్రధాని షరీఫ్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తితే తగురీతిలో జవాబిస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార వికాస్‌ స్వరూప్‌ చెప్పారు.