Mountain View


సల్మాన్ ని వ్యతిరేకించిన తండ్రి743

Smiley face

           యకూబ్ మెమెన్ , ప్రస్తుతం ముంబాయి పేలుల్లుకు సంబందించి నేరం నిరూపించబడి త్వరలొ ఉరి శిక్ష అనుభవించడానికి సిద్దంగా ఉన్న ఉగ్రవాది. ఆయితె , యకూబ్ ని ఉరి తీయడం అంటె మానవత్వాన్ని మంటకలపడమెనని సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్ చేసాడు. అంతే కాకుండ ముంబాయి పేలుళ్ళు అసలు దోషి యాకూన్ మెమెన్ సొదరడు ఐన టైగర్ మెమెన్ అని , అతడని తీసుకొచ్చి నడి రోడ్డు మీద ఉరి తీయాలని కూడ ట్వీట్ చేశాడు. ఐతె సల్మాన్ రాసిన ఈ ట్వీట్లను సల్మాన్ ఖాన్ తండ్రి ఐన సలీమ్ ఖాన్ వ్యతిరేకించాడు. అంతెకాకుండా సర్వొన్నత న్యాయస్తానం తీర్పుని వ్యతిరేకించి సల్మాన్ తప్పు చేసాడని కూడ తెలిపాడు