Mountain View


జల్లికట్టు అందోలన ఇంతటితో ఆగదా ? 405

Smiley face

           జల్లికట్టు . ప్రస్తుతం అన్ని ప్రదాన పత్రికల్లో వినపడుతున్న పేరు . ఈ ఆటపై నిషేదం విదించినప్పటినుంచి చెన్నై మెరీనా బీచ్ లో జరుగుతున్న అందోలన అంతా ఇంతా కాదు . సినీ , రాజకీయ ప్రముఖులు సైతం అందోలనకి మద్దతు తెలపకుండా ఉండలేని పరిస్థితి . ఈ ఆందోలన రోజు రోజుకి శ్రుతి మించితుండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా జల్లికట్టుపై నిషేదాన్ని ఎత్తివేసింది. అయినా ఈ ఆందోలన ఇంతటితో ఆగె పరిస్థితి కనిపించడం లేదు . ఎందుకంటె తమిళలు ఈ సమస్యపై శాశ్వత పరిష్కారాన్ని అనగా శాశ్వతంగా జల్లికట్టుకి చట్టబద్దత కోరుకుంటున్నారు . అంతే కాకుండా ఇదే ఊపులో రైతు సమస్యలు గురించి కూడా పోరాటాన్ని కొనసాగించాలని యువజన సంఘాలు కొరుకుంటున్నట్లు సమాచారం.