Mountain View


ఫోక్స్ వాగన్ హైటెక్ మోసం654

Smiley face

      తాము ఉత్పత్తి చేసే కార్లు కాలుష్యాన్ని అస్సలు విడుదల చేయవని , పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించవని చెప్పి ఫోక్స్ వాగన్ కంపెని బ్రిటన్ , అమెరికాలలో అధిక మొత్తంలో కార్లు అమ్మింది . వినియోగదారులు కూడ ఎగబడి కొన్నరు. ఆయితె అదంతా మోసం అని తాజాగా జరిగిన పరిషోదనల్లొ తేటతెల్లమయింది. పొల్యూసన్ పరిక్షలు జరిపినప్పుడు కాలుష్యం ఎమీ లేనట్లు చూపిస్తూ , తరువాత కాలుష్యాన్ని వెదజల్లేలా ఒక సాఫ్టువేర్ ని పెట్టీ వినియోగదారులుని మోసం చేసారు. దీనిమీద అమెరికాలో నేర పరిశోదనా శాఖా పరిశోదన ప్రారంబించింది.