Mountain View


సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్స్756

Smiley face

           యకూబ్ మెమెన్ , ప్రస్తుతం ముంబాయి పేలుల్లుకు సంబందించి నేరం నిరూపించబడి త్వరలొ ఉరి శిక్ష అనుభవించడానికి సిద్దంగా ఉన్న ఉగ్రవాది. ఆయితె , యకూబ్ ని ఉరి తీయడం అంటె మానవత్వాన్ని మంటకలపడమెనని సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్ చేసాడు. అంతే కాకుండ ముంబాయి పేలుళ్ళు అసలు దోషి యాకూన్ మెమెన్ సొదరడు ఐన టైగర్ మెమెన్ అని , అతడని తీసుకొచ్చి నడి రోడ్డు మీద ఉరి తీయాలని కూడ ట్వీట్ చేశాడు. ఐతె టైగెర్ మెమెన్ ప్రస్తుతం పాకిస్తాన్ లొ రహస్యంగా తల దాచుకుంటున్నాడు.